కర్నూలు: కోస్తా, రాయలసీమ జిల్లాలలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగుతున్నాయి. కర్నూలు జిల్లా నంద్యాలలో భారీ వర్షాలకు రైలు పట్టాలు తెగిపడ్డాయి. నంద్యాల-గిద్దలూరు రైలు మార్గంలో గాజులపల్లి దిగువమెట్ట మధ్యలో ఇది జరిగింది. దాంతో గుంటూరు-గుంతకల్ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
Tolivelugu Latest Telugu Breaking News » Viral » భారీవర్షాలతో నిలిచిన రైళ్లు