• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Cinema » సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్న కోలివుడ్ జంట.. పిక్స్ వైరల్

సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్న కోలివుడ్ జంట.. పిక్స్ వైరల్

Last Updated: March 26, 2022 at 11:43 pm

ప్రముఖ కోలీవుడ్ హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీ కలిసి త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న వీరివురు పెళ్లిబంధంతో ఒక్కటి కాబోతున్నారు. అయితే, వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ వచ్చిన రూమర్స్‌పై ఎప్పుడూ స్పందించని ఆది, నిక్కీలు సైలెంట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను వారు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

2015లో విడుదలైన ‘యాగవరైనమ్‌ నా కక్కా’ అనే తమిళ చిత్రంలో ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ కలిసి నటించారు. ఈ చిత్రం తెలుగులో ‘మలుపు’ పేరుతో విడుదలైంది. ఆ తర్వాత ‘మరగాధ నాణ్యం’ (తెలుగులో ‘మరకతమణి’) మూవీ షూటింగ్ అప్పుడు పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమ ఇప్పుడు ప్రణయానికి దారి తీసింది. అయితే, వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతుందని సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈ అంశంపై వీరిద్దరూ అధికారికంగా స్పందించలేదు.

‘నా జీవితంలో చెప్పుకోదగ్గ మంచి విషయం ఏంటంటే.. కొన్నేళ్ల క్రితం మేం ఒకరికీ, మరొకరం పరిచయం అయ్యాం. ఇరు కుటుంబాల సమక్షంలో మా నిశ్చితార్థం మార్చి 24న ఘనంగా జరిగింది. కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నాం. అందుకు మీరందరూ ఆశీస్సులు, దీవెనలు అందించాలి’అని ఆది సోషల్ మీడియా ద్వారా ఆది కోరారు. ఇప్పుడు వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆది పినిశెట్టి. ‘గుండెల్లో గోదారి’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువయ్యాడు. ‘సరైనోడు’, ‘నిన్నుకోరి’, ‘రంగస్థలం’, ‘గుడ్‌లక్ సఖి’ వంటి చిత్రాలతో అభిమానులను అలరించాడు. నిక్కీ గల్రానీ తెలుగులో సునీల్ సరసన ‘కృష్ణాష్టమి’ చిత్రంలో నటించింది.

The best thing to hold onto in life is each other.
We found each other a couple of years ago & it’s official now💍
24.3.22 was really special to us.
We got engaged in the presence of both our families🌸
Seeking all you love & blessings as we take on this new journey together🙏🏻♥️ pic.twitter.com/hrMbxieCAn

— Nikki Galrani (@nikkigalrani) March 26, 2022

View this post on Instagram

A post shared by Aadhi Pinisetty (@aadhiofficial)

Advertisements

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

భార‌తీయుల‌కు గుడ్ న్యూస్..!

హైకోర్టు సీజే సతీష్‌ చంద్ర బదిలీ.. జస్టిస్‌ ఉజ్జల్‌ కు పదోన్నతి

రాష్ట్ర ప్ర‌భుత్వం నుండి పూర్తి స‌హ‌కారం ఉంటోంది: కేటీఆర్

ఫోన్ నెంబర్‌తో‌నే పక్కా స్కెచ్.. నాగరాజు హత్య కేసులో ముగిసిన కస్టడీ..!

ఆర్ధిక ఇబ్బందుల్లో కమల్ మాజీ భార్య… పట్టించుకోని శృతిహాసన్?

బ్యాట్ తో బాజా.. సినిమాల్లో మ‌జా..!

ఇదేం రాక్షసత్వం కేసీఆర్!

చంటి సినిమా విషయంలో ఆ హీరోకి చిరు అన్యాయం చేశాడా ?

ఎన్టీఆర్ కు ఫస్ట్ ప్లేస్.. చరణ్ కు నాలుగో స్థానం

సర్కారువారి పాట చూసి సితార రియాక్షన్ ఏంటి?

బాలయ్య చేతులమీదుగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

సమంత, విజయ్ దేవరకొండపై పవన్ ఫ్యాన్స్ ట్రోలింగ్

ఫిల్మ్ నగర్

ఆర్ధిక ఇబ్బందుల్లో కమల్ మాజీ భార్య... పట్టించుకోని శృతిహాసన్?

ఆర్ధిక ఇబ్బందుల్లో కమల్ మాజీ భార్య… పట్టించుకోని శృతిహాసన్?

బ్యాట్ తో బాజా.. సినిమాల్లో మ‌జా..!

బ్యాట్ తో బాజా.. సినిమాల్లో మ‌జా..!

చంటి సినిమా విషయంలో ఆ హీరోకి చిరు అన్యాయం చేశాడా ?

చంటి సినిమా విషయంలో ఆ హీరోకి చిరు అన్యాయం చేశాడా ?

ఎన్టీఆర్ కు ఫస్ట్ ప్లేస్.. చరణ్ కు నాలుగో స్థానం

ఎన్టీఆర్ కు ఫస్ట్ ప్లేస్.. చరణ్ కు నాలుగో స్థానం

సర్కారువారి పాట చూసి సితార రియాక్షన్ ఏంటి?

సర్కారువారి పాట చూసి సితార రియాక్షన్ ఏంటి?

బాలయ్య చేతులమీదుగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

బాలయ్య చేతులమీదుగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

సమంత, విజయ్ దేవరకొండపై పవన్ ఫ్యాన్స్ ట్రోలింగ్

సమంత, విజయ్ దేవరకొండపై పవన్ ఫ్యాన్స్ ట్రోలింగ్

ఆర్ఆర్ఆర్ కు రూ.100.. కేజీఎఫ్ 2కు రూ.199

ఆర్ఆర్ఆర్ కు రూ.100.. కేజీఎఫ్ 2కు రూ.199

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)