టాలీవుడ్ హీరో నవదీప్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం ట్రిప్స్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నాడు నవదీప్. అలాగే జిమ్ కి వెళ్తూ సిక్స్ ప్యాక్ ని కూడా మెయింటైన్ చేస్తున్నాడు. అయితే వెకేషన్ కు వెళ్ళినా అక్కడ కూడా ఫిట్నెస్ పై దృష్టి పెడుతున్నాడు.
తాజాగా ఓ వీడియోను షేర్ చేశాడు నవదీప్. కొండ పైకి ఎక్కి పుషప్స్ తీస్తూ కనిపించాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#baskibaalraj pic.twitter.com/k1ysdMa8B4
— Navdeep (@pnavdeep26) December 4, 2021