యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవలే ఇటలీ నుండి తిరిగొచ్చారు. ప్రస్తుతం రాధేశ్యామ్ మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్న ప్రభాస్ త్వరలో హైదరాబాద్ లో వేసిన 30కోట్ల సెట్ లో రాధేశ్యామ్ క్లైమాక్స్ సీన్ లో నటించనున్నారు. దీపావళి బ్రేక్ తీసుకున్న ప్రభాస్… ఫ్యామిలీతో దీవాళి సెలబ్రేషన్స్ చేసుకుంటున్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.