రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ రోడ్ ఔటర్ రింగ్ రోడ్డు పై అర్ధరాత్రి హీరో రాజశేఖర్ కారు ప్రమాదం.
హీరో రాజశేఖర్ తోపాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలు ఆస్పత్రికి తరలింపు.
విజయవాడ నుండి హైదరాబాద్ తన కారులో వస్తుండగా పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు టైర్ పగిలి డివైడర్ను ఢీకొని,పల్టీ కొట్టిన కారు.