కరోనా వైరస్ కారణంగా తన పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఎవ్వరు జరపాకండంటూ లెటర్ ను విడుదల చేశారు.
నా ప్రియమైన అభిమానులకు… మీరు నా పై చూపించే ప్రేమ, అభిమానానికి నా మనసులో ఎప్పhero టికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతి సంవత్సరం నా పుట్టిన రోజు వేడుకలు జరిపే తీరు నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీకు నా పై ఎంత ప్రేమ ఉందొ అంతకన్నా ఎక్కువగా మీ పై ప్రేమ ఉంది.
మీ ఆరోగ్యం…మీ సంతషం నాకు ముఖ్యం. మీరు నా సంతోషం, నా ఎనర్జీ, ప్రాణం. అంతకు మించి నా బాధ్యత.
ప్రస్తుతం కరోనా నేపథ్యం లో సామాజిక దూరం చాలా ముఖ్యం. ఈ ఒక్కసారి మీరు పాటించే దూరమే నాకు మీరు ఇచ్చే పుట్టిన రోజు కానుకగా భావిస్తున్నానంటూ లేఖ ను విడుదల చేశారు.