శ్రీ రెడ్డి ఇష్యూ తరువాత హీరో రానా తమ్ముడు అభిరామ్ ఎక్కడా పెద్దగా కనిపించటం లేదు. మొదట హీరోగా అభిరామ్ ను పరిచయం చెయ్యాలని అందరు భావించారట. కానీ అప్పుడే కొత్తగా శ్రీ రెడ్డి అభిరామ్ పేరుతో బయటకు రావటం, రచ్చ చెయ్యటంతో వెన్కక్కి తగ్గారని, మళ్ళీ ఇప్పుడే స్క్రీన్ ఎక్కించాలనే ఆలోచనలో ఉన్నారు సురేష్ బాబు. ఇప్పటికే ముంబైలో దీనికి సంబందించి ఓ యాక్టింగ్ ట్రైనర్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నాడట. మంచి కథ దొరికితే సొంత బ్యానేర్ లోనే అభిరామ్ ను స్క్రీన్ ఎక్కించాలని చూస్తున్నరట సురేష్ బాబు. దీనిని బట్టి అభిరామ్ హీరో అవ్వటానికి ఇంకా ఎక్కువ సమయం లేదనే చెప్పాలి.