ప్రముఖ సీనీ నీటుడు శ్రీకాంత్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వరరావు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన గత నాలుగు నెలలుగా చికిత్స పొందుతున్నారు.
మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. ఆయనకు భార్య ఝాన్సీలక్ష్మి, కుమార్తె నిర్మల, శ్రీకాంత్, అనిల్ ఉన్నారు.