తెలుగు సినిమా పరిశ్రమలో ప్రేమ వివాహాలు అనేది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. తెలుగు సినిమాలో చాలా మంది నటులు హీరోయిన్ లను వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత జీవితంలోకి సినిమా వ్యవహారాలు రాకుండా వాళ్ళు జాగ్రత్త పడి ముందుకు వెళ్ళారు. ఇక ఐటెం సాంగ్స్ ని సమాజంలో చాలా మంది చులకనగా చూస్తే తెలుగులో మాత్రం ఐటెం సాంగ్స్ చేసిన హీరోయిన్ లను కూడా వివాహం చేసుకున్నారు.
Also Read:డాలర్ కు ప్రత్యామ్నాయంగా రూపాయి..?
జయమాలిని, డిస్కో శాంతి వంటి వారు ఐటెం సాంగ్స్ చేస్తూ తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు అనే చెప్పాలి. సిల్క్ స్మిత సమయంలోనే డిస్కో శాంతి కూడా ఫేమస్ అయ్యారు. ఐటెం సాంగ్స్ కి మన తెలుగులో మంచి డిమాండ్ ఉండటం తో హీరోయిన్ లు కూడా ఐటెం సాంగ్స్ చేస్తున్నారు. ఇక ఐటెం సాంగ్స్ చేసే వారిని వివాహాలు చేసుకున్న వారిని చూస్తే
శ్రీహరి
ఒకప్పుడు బాగా ఫేమస్ అయిన డిస్కో శాంతిని శ్రీహరి ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉండగా శ్రీహరి గుండెపోటు తో కన్నుమూసారు. శ్రీహరి మరణం తర్వాత వారి కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంటుంది.
జెడి చక్రవర్తి – అనుకృతి శర్మ
హీరోగా తెలుగులో మంచి సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకున్న జెడి చక్రవర్తి ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్నారు. విలన్ గా కూడా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన… వ్యాంప్ పాత్ర చేసిన అనుక్రూత శర్మని పెళ్లి చేసుకున్నారు ఆయన.
Also Read:విధుల్లోకి అభిషేక్ మొహంతి..!