నాయక్, ఇద్దరమ్మాయిలతో, ఆమె సినిమాలతో తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న అమ్మడు అమలాపాల్. తరువాత టాలీవుడ్ లో అవకాశాలు లేక తమిళ్, మలయాళం వైపు అడుగులేసింది ఈ బామ. ఎప్పుడు సినిమాలతో బిజీ గా ఉండే అమలాపాల్ సోషల్ మీడియా లో అప్పుడప్పుడు కొన్ని ఫొటోస్ పెడుతూ ఉంటుంది. తన అందచందాలను అమలాపాల్ పెట్టే ఫోటోస్ కుర్రకారుకి మతి పోగొడుతుంది అనటం లో సందేహం లేదు.
మొదటి భర్త దర్శకుడు విజయ్ తో విడిపోయిన ఈ అమ్మడు, నేనేమీ సన్యాసం తీసుకోలేదని… త్వరలో రెండో పెళ్లికి సిద్ధం అని ఇటీవల చెప్పుకొచ్చింది.