లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తమిళ డైరెక్టర్ విగ్నేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ బ్యూటీ. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అయిన తర్వాత కొన్ని కట్టుబాట్లు పాటించాల్సి వస్తుంది. ఇప్పుడు నయన్ కూడా కట్టుబాట్లు పాటించాల్సిన సమయం వచ్చింది. ఈ మేరకు తన వద్దకు వచ్చే నిర్మాతలకు డైరెక్టర్లకు కొన్ని షరతులు చెబుతుందట.
అవేంటంటే… ఖాళీ సమయంలో మాత్రమే సినిమాలు చేస్తానని, తదనుగుణంగా తన కాల్షీట్స్ ఉంటాయని శృం**&&భరిత సన్నివేశాల్లోనూ, బికినీ సీన్స్ లోనూ నటించినని చెప్పిందట. వాటికి ఒప్పుకుంటే సినిమా చేస్తానని లేదనుకుంటే చెయ్యనని క్లారిటీ ఇచ్చిందట. అయితే నయనతార నిర్ణయం వెనుక ముఖ్యకారణం సమంత అని కూడా తెలుస్తోంది.
క్రికెటర్స్ కు గ్రౌండ్ లో టాయిలెట్ వస్తే ఏం చేస్తారో తెలుసా ?
ఎందుకంటే సమంత నాగచైతన్య మధ్య ఇలాంటి అభిప్రాయా బేధాలు వచ్చాయన్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత సమంత సూపర్ డీలక్స్, ఫ్యామిలీమ్యాన్ 2 వంటి వెబ్ సిరీస్ లో కాస్త గ్లామర్ ను హద్దులు దాటి మరీ చూపించింది. దీనితో ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య తో విడాకులు కూడా తీసుకుంది.
ఆర్ఆర్ఆర్ లో ఆ సీన్స్ వెనుక ఇంత అర్థం ఉందా?
అందుకే నయన్ ఇలాంటి నిర్ణయం తీసుకుందని టాక్ నడుస్తోంది. ఇక సమంత విషయానికొస్తే నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది. ఎలాంటి హద్దులు లేకుండా ఎలాంటి సినిమాకైనా రెడీ అవుతోంది. మరి నయన్ ఈ రూల్స్ తో ఎలా రాణిస్తుందో చూడాలి.