ఆర్ఎక్స్ 100 సినిమాతో మంచి హిట్ ను అందుకుంది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఆ తరువాత కూడా చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఆ స్థాయిలో హిట్ ను కొట్టలేకపోయింది.
కానీ సోషల్ మీడియా లో మాత్రం మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది ఈ అమ్మడు. ఎప్పటికప్పుడు రకరకాల హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు సెగలు పుట్టిస్తూ ఉంటుంది.
తాజాగా బీచ్ ఒడ్డున దిగిన ఓ ఫోటోను షేర్ చేసింది పాయల్. వైట్ కలర్ బికినీ లో కుర్రకారుకు వేడి పుట్టించేలా స్టిల్ ఇచ్చింది.
ఈ ఫొటో చూసిన నెటిజన్స్ పాయల్ పై ఉన్న ఇష్టాన్ని కామెంట్స్ రూపంలో చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఈ ఫోటో సోషల్ మీడియా వైరల్ గా మారింది.