కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన అమ్మడు ప్రగ్యా జైస్వాల్. ఆ సినిమాలో ప్రగ్యా నటన విమర్శకులను సైతం మెప్పించింది. ఆ తరువాత వరుసగా సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ చెప్పుదొగ్గ హిట్ మాత్రం కొట్టలేకపోయింది. ప్రస్తుతం అవకాశాలు లీక ఈ అమ్మడు ఫోటో షూట్ లతో సరిపెట్టుకుంటుంది. హాట్ హాట్ గా ఫోజులిస్తూ నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. తాజాగా ప్రగ్యా పెట్టిన ఫోటోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
Advertisements