చలో సినిమాతో పరిచయమయిన బ్యూటీ రష్మిక మందన్న. తన అందంతో, అభినయంతో వెండితెర ప్రేక్షకులను మెప్పించి నటన పరంగా విమర్శకులను సైతం మెప్పించింది. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ గేర్ లో దూసుకుపోతున్న హీరోయిన్స్ లో రష్మిక మందన్న ఒకరు. ఇటీవల సరిలేరునీకెవ్వరు సినిమా తో హిట్ కొట్టిన ఈ అమ్మడు మంచి జోష్ మీద ఉంది. ఒకవైపు సినిమాతో బిజీ బిజీ గా గడుపుతున్నప్పటికీ ఫోటో షూట్ లతో అదరగొడుతుంది.
Advertisements