తన నటనతో అభిమానులను ఆకట్టుకునే నటి సాయి పల్లవి. వరుసగా సినిమాలను ఒప్పేసుకుంటూ బిజీబిజీగా మారిపోయింది. వేదళం, అయ్యపురం కోష్యిం రీమేక్స్ లో నటిస్తున్న ఈ అమ్మడు మరో రెండు సినిమాలు కూడా ఒప్పుకుంది.
తాజాగా మరో సినిమా అవకాశం వచ్చింది. మారుతి దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా సినిమా రాబోతుంది. ఈ మూవీని జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో సాయి పల్లవి నటించే ఛాన్స్ ఉంది. పక్కా కమర్షియల్ అనే టైటిల్ తో రాబోతున్న ఈ మూవీలో గోపిచంద్ లాయర్ గా కనిపించనున్నారు. నట