టాలీవుడ్ గ్లామర్ జంట అక్కినేని నాగ చైతన్య, సమంత న్యూ ఇయర్ ను గోవాలో సెలబ్రేట్ చేసుకుకన్నారు. సెలబ్రేషన్స్ కోసం రెండ్రోజుల ముందే గోవా వెళ్లిపోయిన ఈ జంట… సెలబ్రేషన్ పిక్స్ ను అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకూనే ఉంటుంది.
తాజాగా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ సమంత ఓ రొమాంటిక్ ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. నాగచైతన్యకు ముద్దు పెడుతూ తీసుకున్న పిక్ ను అభిమానులతో పంచుకుంది. ఇదే ఫోటోను చైతూ కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ రొమాంటిక్ పిక్ క్షణాల్లో వైరల్ అయ్యింది.
View this post on Instagram