అందాన్ని కాపాడుకోవడానికి బ్యూటీ టిప్స్, యోగా ఎంత అవసరమో.. పొద్దున్నే తినే బ్రేక్ ఫాస్ట్ కూడా అంతే అవసరం. ఉదయం అల్పాహారం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే, అందాన్ని అంతలా కాపాడుకోవచ్చని స్వయంగా బ్యూటీషియన్లు చెబుతున్న మాట.
మరి కుర్రకారు గుండెల్ని కొల్లగొడుతున్న హీరోయిన్లు పొద్దున్నే ఎలాంటి టిఫిన్లు ఆరగిస్తారు. వాళ్ల డైట్ సీక్రెట్స్ ఏంటి? ఆ లిస్ట్ మీ కోసం..
ప్రియాంక చోప్రా – ఆమ్లెట్ టోస్ట్, అవకోడా టోస్ట్, వారానికి ఓసారి పంజాబీ టిఫిన్లు
అనుష్క శర్మ – ఓట్స్, సోయా సీడ్స్ తో చేసిన జ్యూస్
దీపిక పదుకోన్ – ఇడ్లీ, వడ, సాంబార్, కొబ్బరి పచ్చడి, ఫిల్టర్ కాఫీ
కరీనా కపూర్ – వెన్న రాసిన పరోటాలు, పోహా, వేడి నీళ్లు
మలైకా అరోరా – గోరువెచ్చని నీళ్లు, నిమ్మరసం, పల్లీలు, ఆకుకూరల సలాడ్, కూరగాయలతో చేసిన పోహా
కృతి సనన్ – ఉడికించిన గుడ్లు
శిల్పాశెట్టి – తృణ ధాన్యాలతో చేసిన టోస్ట్, గోధుమ రవ్వ ఉప్మా
కత్రినా కైఫ్ – ఎగ్ ఆమ్లెట్, ఉడికించిన గుడ్లు, స్వీట్ పొటాటోతో చేసిన రెసిపీ
తాప్సి – డ్రై ఫ్రూట్స్ సలాడ్, కీరా జ్యూస్
అలియా భట్ – ఆలూ పరాటా, కొన్ని చాక్లెట్స్