సచివాలయం కూల్చివేతపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. సచివాలయంను కూల్చి కొత్తది కట్టడం అంటే… ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటమేనని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే సచివాలయం కూల్చివేతను సవాల్ చేస్తు ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలు కావటంతో అన్ని పిటిషన్లు ఈరోజు మద్నాహ్నం 2.15గంటలకు విచారణకు రానున్నాయి.