మియాపూర్ కోర్టులో తనపై నమోదైన అక్రమ కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో మీడియా లెజెండ్ రవిప్రకాశ్ వేసిన పిటిషన్ రేపటికి వాయిదా పడింది. ఈ నెల 22న వాదనలు విన్న న్యాయమూర్తి నేడు నిర్ణయం తీసుకుంటానని ప్రకటించగా, సీనీయర్ లాయర్‌తో వాదనలు వినిపించటానికి ప్రభుత్వ లాయర్లు రేపటి వరకు సమయం కోరటంతో కేసు రేపటికి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.