ప్రియాంక మృతిపై హోంమంత్రి నోటి దురుసు - Tolivelugu

ప్రియాంక మృతిపై హోంమంత్రి నోటి దురుసు

వెటర్నరీ డాక్టర్ ప్రియాంక మృతిపై హోంమంత్రి మహమూద్ అలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చదువుకున్న అమ్మాయే కదా… భయపడుతూ ఇంట్లో వాళ్లకు ఫోన్ చేయటమెందుకు, పోలీసులకు ఫోన్ చేయాలి గానీ అంటూ వ్యాఖ్యానించారు. ప్రియాంక తల్లింతండ్రులను పరామర్శించడానికి వచ్చి… వారి ఇంటి వద్దే స్వయంగా హోంమంత్రి ఇలా వ్యాఖ్యానించటంతో బంధువులు, మహిళా సంఘాలు ఫైర్ అవుతున్నారు.

ప్రియాంక రెడ్డి తల్లితండ్రులను పరామర్శించిన అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ… నా బిడ్డలాంటిది, పోలీసులు విచారణ జరపుతున్నారు. 10టీంలతో విచారిస్తున్నారు… సాయంత్రానికల్లా విచారణ పూర్తవుతుంది. ఫాస్ట్రాక్‌లో విచారణ చేసి శిక్ష పడేలా చేస్తాం.

ప్రియాంకను చిదిమేసిన తోడేళ్లు వీరే

బుధవారం సాయంత్రం నుంచే పక్కా ప్లాన్

 

Home MInister Mahmood Ali Controversial Comments On Priyanka Reddy, ప్రియాంక మృతిపై హోంమంత్రి నోటి దురుసు

Share on facebook
Share on twitter
Share on whatsapp