టాలీవుడ్ లో ప్రేమ వ్యవహారాలకు చాలా మంచి ప్రాధాన్యత ఉంటుంది అనే మాట వాస్తవం. ప్రేమ పెళ్లి గురించి అవసరం లేకపోయినా సరే అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే బాగా హాట్ టాపిక్ అయిన వాటిల్లో ఒకటి మెగా డాటర్ నిహారికా ప్రేమ పెళ్లి.
ఈ పెళ్లి గురించి టాలీవుడ్ లో చాలా చర్చలు జరిగాయి. దీనిపై తాజాగా నాగ బాబు స్పందించారు.
Also Read : టాలీవుడ్ స్టార్స్ సైడ్ బిజినెస్ లు, ఏ హీరోకి ఏ వ్యాపారమంటే…!
తాజాగా స్వయంగా నాగబాబు ఈ పెళ్ల్లి గురించి వివరించారు. ఈ ప్రేమ వ్యవహారం గురించి ఆయన కొన్ని కీలక విషయాలు చెప్పారు. నిహారిక- చైతన్య 2015 లోనే తనను ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేసారు అని వివరించారు. నిహారిక… నాగ బాబుకి ప్రేమ వ్యవహారం చెప్పిన తర్వాత… నాగబాబు… చైతన్య గురించి, అతని ఫ్యామిలీ గురించి పూర్తిగా తెలుసుకున్నారు. ఆ తర్వాత పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
వీళ్ళది ముందు అందరూ పెద్దలు చేసిన పెళ్లి అనుకున్నా సరే నాగబాబు ఈ పెళ్లి గురించి విషయాలు బయట పెట్టడంతో ఇది ప్రేమ పెళ్లి అనే విషయం క్లారిటీ వచ్చింది. ఇక వీళ్ళ పెళ్ళికి వచ్చిన కానుకల విలువ దాదాపు 5 కోట్ల రూపాయలు. మెగా భక్తులతో పాటుగా చైతన్య స్నేహితులు అలాగే వరుణ్ తేజ్ మిత్రులు కొందరు భారీ కానుకలు ఇచ్చారట. చాలా తక్కువ మందే ఈ వివాహానికి హాజరు అయ్యారు.
Also Read: మష్రూమ్ వెజ్జా…? లేక నాన్ వెజ్జా…? అవి ఏ జాతికి చెందినవి…?