ఐపీఎల్ 2021 సీజన్ కు జరిగిన మినీ వేలంలో ఆస్ట్రేలియన్ విధ్వంసక బ్యాట్స్ మెన్ మ్యాక్స్ వెల్ కోసం చాలా మంది పోటీపడ్డారు. తన స్థాయి మేరకు ఆడకపోయినా మ్యాక్స్ వెల్ కోసం టీమ్స్ అన్ని పోటీ పడ్డాయి. ఎలాగైనా ఈ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్‌ను దక్కించుకోవాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పక్కా ప్రణాళిక రచించింది. అందుకోసం ప్రత్యేకంగా మాక్ ఆక్షన్ కూడా నిర్వహించింది.
ఆ వీడియోను ఆర్సీబీ ఇప్పుడు స్వయంగా విడుదల చేసింది.
Bold Diaries: IPL Mock Auction Planning for Glenn Maxwell
The strategy and planning that led to RCB getting The Big show, Glenn Maxwell, into our #ClassOf2021. #PlayBold #WeAreChallengers #IPLAuction2021 #BidForBold pic.twitter.com/UPjM29npab
— Royal Challengers Bangalore (@RCBTweets) February 22, 2021