మాల్దీవులు… చాలా మందికి ఒకరకంగా అవి డ్రీం అనే చెప్పాలి. అక్కడికి వెళ్లి లైఫ్ ఎంజాయ్ చేయాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. అక్కడ ఉండే విలాసం మన ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా దొరకదు అనే భావంలో కూడా చాలా మంది ఉంటారు. ఇక మాల్దీవులకు ఎక్కువగా నటులే వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళడం ఖర్చుతో కూడిన పని కాబట్టి సామాన్యులు ఆ సాహసం చేయరు.
ఇక మాల్దీవులకు వెళ్ళాలి అంటే ఖర్చు ఎంత వరకు చెయ్యాలి… అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్స్ ఎంత ధరలో ఉంటాయి అనేది చాలా మందికి అవగాహన లేదు. మాల్దీవులు అనేది భారత ప్రభుత్వ పరిపాలనలోనే ఉంటుంది. ఇక అక్కడ మద్యం ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది అనే చెప్పాలి.

ఇక వెళ్ళాలి అంటే తక్కువ ఖర్చుతో కూడా వెళ్లి వచ్చేయవచ్చు. ఎలానో ఒక్కసారి చూద్దామా…? కేరళ (త్రివేండ్రం) వరకు ట్రైన్ లో వెళ్లి అక్కడి నుంచి మాల్దీవుల రాజధాని మాలే కి గంట ప్రయాణం అంతే. మిగతా ఐలాండ్స్ తో పోల్చుకుంటే మాలే లో అన్నీ ధరలు చాలా తక్కువగా ఉంటాయి. అక్కడ హోటల్ లో ఉండటం ఇష్టమైన స్పీడ్ బూటు లో వెళ్లి సాయంత్రానికి మాలే వచ్చేయండి. అలా చేస్తే తక్కువ ధరలో వెళ్లి రావచ్చు అన్నమాట.
Advertisements
Also Read: పెళ్లి కాని అమ్మాయిని, పెళ్లి అయిన ఆడవారిని ఏ ప్రశ్న అడగకూడదు…?