లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ సంపాదిస్తుంటారు. ఇంకొంత మంది తమ తెలివితేటలతో స్మార్ట్ గా సంపాదనను వెనక వేసుకుంటారు. ఇక మిగిలిన కొంత మందిని మాత్రం అదృష్ట లక్ష్మి తానే స్వయంగా వచ్చి వరిస్తుంది. అయితే అలాంటి వారి జాబితాలో మీరు ఉన్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి.
రాను రాను పాత నాణేలు, నోట్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇలాంటి అరుదైన పాత నాణేలు ఉంటే ఇంట్లోనే కూర్చుని ఆన్ లైన్ ద్వారా లక్షల రూపాయలు సంపాదించవచ్చు. ఉదాహరణకు ఆన్లైన్ లో రెండు రూపాయల పాత నాణేలను అమ్మితే ఏకంగా 5 లక్షలు సంపాదించవచ్చు. కానీ షరతులు వర్తిస్తాయి మరి! ఈ 2 రూపాయల నాణేన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా 1984లో జారీ చేశారు. ఈ నాణెం వెనక భాగంలో జాతీయ జెండా ఉంటుంది. Quikr.com లో ఈ పాత రెండు రూపాయల నాణేనికి భారీ డిమాండ్ ఉంది.
మీ దగ్గరా ఆ నాణెం ఉంటే గనుక ముందుగా Quikr.com కి లాగిన్ అవండి. ఆ తర్వాత అందులో మీ అకౌంట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మీ నాణెం కోసం కొత్త జాబితాను క్రియేట్ చేయండి. అందులో నాణేనికి సంబంధించిన వివరాలను నమోదు చేసి, దాని ఫోటోను కూడా అప్ లోడ్ చేయండి. దాన్ని ఎంతకు అమ్ముతారో ఆ ధరను కూడా ఎంటర్ చేయండి. ఆసక్తి ఉన్నవారు మీరు ఇచ్చిన ధర ఓకే అనుకుంటే కొనుగోలు చేయడానికి మిమ్మల్ని సంప్రదిస్తారు.