కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై ఆర్టీసీ కార్మికుని అంతిమయాత్రలో జరిగిన దాడిపై జాతీయ మానవ హక్కుల కమీషన్ కేసు నమోదు చేసింది. ప్రతివాదులుగా సీఎస్, డీజీపీ, హోంశాఖ కార్యదర్శితో పాటు కరీంగనర్ సీపీ, దాడి చేసిన అధికారులను చేర్చింది.
రాష్ట్రప్రభుత్వానికి, పోలీస్‌శాఖకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.