హైపర్ ఆది అనగానే ముఖంలో నవ్వు వచ్చేస్తుంది. తనదైన పంచ్‌లతో కామెడీ పండించే హైపర్ ఆది అందరికీ సుపరిచితమే. మొన్నటి వరకు కేవలం జబర్ధస్త్‌కే పరిమితం అయినా… క్రమంగా ఢీ షో తో పాటు ఇతర షోలలోనూ అలరిస్తున్నాడు.
ఈటీవీ స్క్రీన్ మీద యాంకర్ రష్మీ-సుడిగాలి సుధీర్ మధ్య లవ్ ట్రాక్ అభిమానులు ఎంత ఎంజాయో చేస్తారో అందరికీ తెలిసిందే. తమ మధ్య నిజ జీవితంలో ఏం లేదు… తమ లవ్ కేవలం స్క్రీన్ వరకే అని ఎంత చెప్పినా అభిమానులు మాత్రం ఆ కాంబినేషన్‌ను ఎంజాయ్ చూస్తూనే ఉంటారు.
సో ఇప్పుడదే కాన్సెప్ట్‌ను హైపర్ ఆది, యాంకర్ వర్షిణీల మధ్య క్రియేట్ చేసే పనిలో ఉన్నట్లు కనపడుతోంది. అందుకే తాజాగా ప్రసారమైన ఢీ షో లో రష్మీ-సుధీర్‌కు ఏమాత్రం తీసిపోకుండా లవ్ ట్రాక్ పండించటమే కాదు… మా మధ్య కూడా సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందంటూ ఆది, వర్షిణీలు క్లారిటీ ఇచ్చేశారు. ఆది పంచ్‌లకు వర్షిణీ తేలిపోతున్నప్పటికీ… లవ్ ట్రాక్ మాత్రం బాగానే వర్కవుట్ అయ్యేలా