జబర్ధస్త్ జడ్జిగా ఉన్నంతకాలం హైపర్ ఆది-నాగబాబు ఎంత కలిసి ఉండేవారో అందిరికీ తెలుసు. హైపర్ ఆది స్కిట్ ఎదైనా పంచ్‌లు రోజాకు నవ్వులు నాగబాబుకు అన్నట్లు ఉండేవి. నాగబాబు కూడా ఆదిని అంతే ఎంకరేజ్ చేశాడు. షోలో హైపర్ ఆది సక్సెస్ మంత్రలో నాగబాబు పాత్ర కూడా ఉంది.
జబర్దస్త్ పై కసి తీర్చుకున్న నాగ బాబు అలీ,రోజా కి ఇండైరేక్ట్ పంచులు…
అయితే, నాగబాబు తన ఏడు సంవత్సరాల జబర్ధస్త్ ప్రయాణం వదులుకోవటంతో పాటు గత రెండు వారాలుగా తన కొత్త షో ద్వారా ఇండైరెక్ట్‌గా జబర్ధస్త్‌పై పంచ్‌లు పడుతూనే ఉన్నాయి. దానికి నాగబాబు కూడా పగలబడి నవ్వుతున్నారు. ఇంకా ఎంత కాలం ఇలా ఊరుకుంటాము అనుకున్నారో ఏమో… నాగబాబుపై కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టింది జబర్ధస్త్ టీం.
ఒకరితో నిశ్చితార్ధం..మరో యువతితో వివాహం
అయితే, హైపర్ ఆది ముందుగా ఈ కౌంటర్ అటాక్‌కు తెర తీశాడు. తాజా స్కిట్‌లో నేరుగా నాగబాబును టార్గెట్ చేశాడు. మనం ఇలా ఎప్పటికీ కలిసి ఉండాలి అని తన టీం మెంబర్ అనగానే… ఏడేళ్లు కలిసి ఉన్నవారికే దిక్కు లేదు మూడేళ్లది బొక్క మన రిలేషన్ ఎంత అంటూ పంచ్ వేశాడు. ఇది చూసిన ఎవ్వరికైనా నాగబాబుపై అటాక్ అని చెప్పక తప్పదు.
పారితోషికం లేకుండానే నటించేందుకు రెడీ అయిన రాజ్ తరుణ్
మరో కంటెస్టెంట్ చలాకీ చంటి కూడా ఇదే పరిస్థితి. నాగబాబు చైర్ పై పంచ్‌లు వేస్తూ… ఇక్కడ బోజనం బాగోలేదని వేరే రాజ్యానికి వెళ్లారు రాజు గారు అంటూ కాస్త ఘాటైన పంచ్ విసిరారు.
మరీ ఈ కోల్డ్ వార్ ఇట్లా ఎన్ని రోజులు నడుస్తుందో చూడాలి.
థర్డ్ జెండర్స్ కు చట్టసభల్లో స్థానం కల్పించండి : రేవంత్ రెడ్డి