వరంగల్ జిల్లా కలెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అమ్రపాలి… ఇప్పుడు ఢిల్లీకి షిఫ్ట్ కాబోతున్నారు. గతేడాది ఓ ఐపిఎస్ అధికారిని పెళ్లి చేసుకున్న అమ్రపాళి, ఇప్పుడు కేంద్ర సర్వీసులకు వెళ్లనున్నారు. కొంతకాలం రాష్ట్రంలో ప్రాధాన్యతలేని పోస్టులో ఉన్నారు.
కానీ, కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి పదవి పొందాక… కిషన్‌రెడ్డి పీఏ డిప్యూటేషన్‌పై ఉన్న అమ్రపాలి… కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వెళ్లనున్నారు. , పైగా తన భర్త ఢిల్లీలో ఉండటం కూడా ఆమె ఢిల్లీకి వెళ్లేందుకు ఆసక్తి చూపారని తెలుస్తోంది. దీనిపై కిషన్‌రెడ్డి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రసర్వీసులకు పంపేందుకు అంగీకరించాలని కోరగా, అందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది.