టాలీవుడ్ లో పవన్, మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి అగ్ర హీరోల సరసన నటించి తెలుగులో మంచి ఇమేజ్ తెచ్చుకున్న గుద్దుగుమ్మ ఇలియానా. ప్రస్తుతం తెలుగు లో ఈ ముద్దుగుమ్మకి అవకాశాలు లేకపోవటంతో బాలీవుడ్ వైపు అడుగులేస్తోంది. సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండే ఈ బామ బికినీలతో ఫొటోస్ పెట్టి ఔరా అనిపిస్తూ ఉంటుంది. తాజాగా ముంబై లో ఈ ముద్దుగుమ్మ ఓ డబ్బింగ్ స్టూడియో నుంచి బయటకు వస్తూ కనిపించింది. బ్లూ కలర్ జీన్స్ వేసుకుని షర్ట్ బటన్స్ వదిలేసి బ్లాక్ కలర్ ఇన్నర్ వేర్ కనిపించేట్టు రెడీ అయింది. ఇలియానా ను చుసిన కుర్రకారు ఆమె స్టైల్ కి ఫిదా అవుతున్నారు.