అందచందాలతో తెలుగు యువతను ఉర్రుతలూగించిన హీరోయిన్ ఇలియానా. ప్రస్తుతం టాలీవుడ్‌లో అవకాశాలు లేకపోయినా… బాలీవుడ్ అవకాశాలు దొరుకుతుండటంతో అక్కడే ఇల్లు చక్కబెట్టుకుంటుంది. ఈ సన్న నడుము సుందరి సోషల్ మీడియాలో తన ఫోటోలతో, కామెంట్స్‌తో లైమ్‌లైట్‌లో ఉంటోంది.
తాజాగా ఈ వయ్యారాల బామ ఒక ఫోటోని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది. తన అందం ఇప్పటికీ తగ్గలేదంటూ ఈ అమ్మడు పెట్టిన బికినీ ఫోటో కుర్రకారుకి సెగలు పుట్టిస్తుంది.