బంగారం ధరలు మరోసారి పెరిగాయి. తాజాగా ధరల ప్రకారం… హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.45,120వద్ద ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,220 వద్ద ఉంది.
ఇక, బంగారంతో పాటు వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధర రూ.200 పెరిగి రూ.65,300కి చేరుకుంది. అలాగే ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,260 వద్ద ఉండగా ముంబైలో రూ.46,780గా.. చెన్నైలో రూ.49,400 వద్ద ఉంది.