దేశంలో కరోనా వైరస్ కేసుల ఉధృతి కొనసాగుతుంది. కరోనా సెకండ్ వేవ్ పై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అవుతుండటంతో కేసుల సంఖ్య కాస్త తగ్గింది. దేశంలో గడిచిన 24గంటల్లో 56,211కేసులు నమోదయ్యాయి. చికిత్స పొందుతూ మరో 271మంది మరణించారు.
దేశంలో మొత్తం కేసులు- 1,20,95,855
డిశ్చార్జ్ కేసులు- 1,13,93,021
యాక్టివ్ కేసులు- 5,40,720
మొత్తం మరణాలు- 1,62,114
ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్న వారు- 6,11,13,354
ఒక్క మహారాష్ట్రలోనే 31,643కేసులు రాగా, 102మంది మరణించారు.