భారత్ లో కరోనా కేసుల సంఖ్య భారీగానే నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 36,011కొత్త కేసులు వచ్చినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది.
దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసులు- 96,44,222
దేశంలో ఉన్న యాక్టివ్ కేసులు- 4,03,248
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య- 91,00,792
కరోనాతో మరణించిన వారు- 1,40,182
దేశంలో కొత్తగా 41,970మంది కరోనా నుండి కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు 14,69,86,575 టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది.