ఇండియాలో కరోనా కేసులు అదే స్థాయిలో నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 33,376 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా తాజాగా మొత్తం కేసుల సంఖ్య 3,32,08,330కు చేరింది. ఇక ప్రస్తుతం 3,91,516 కేసులు యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు 4,42,317 మంది కరోనాతో మరణించారు.
అలాగే 3,23,74,497 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 308 మంది మరణించగా… 32,198 మంది బాధితులు కొలుకున్నారు.