అండర్ – 19 ప్రపంచకప్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపైవిజయం సాధించింది భారత్. మొత్తం 45 పరుగుల తేడాతో విజయంసాధించింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసినఇండియా 46.5 ఓవర్లలో 232 పరుగులకుఆ లౌటైంది. ఆ తరువాత వచ్చిన సఫారీ జట్టు 45 ఓవర్ల కే 187 పరుగులకు ఆలౌటైంది.
తొలి ఓవర్ నాలుగో బంతికే జాన్ కన్నింగ్ హమ్ ను రాజ్ వర్ధన్హం గర్ గెకర్ ఔట్ చేశాడు.ఆ తర్వాత భారతబౌలర్లు విక్కీ 28 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. బవా 4 వికెట్లు తీశాడు.
అయితే తక్కువ టైమ్ లోనే రెండు వికెట్లను కోల్పోయిన భారత్ నుసారథి, ఉపసారథి పట్టువదలకుండా స్కోర్ ముందుకు తీసుకెళ్లారు . కెప్టెన్ యాష్ ఫుల్82,రషీద్ 31 స్కోర్ చేశారు.