ఆర్మీ హెలికాప్టర్ కూలిన ప్రదేశంలో నాలుగు మృతదేహాలను గుర్తించారు అధికారులు. మరో ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు.
ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో ఉన్నది వీరే..
CDS జనరల్ బిపిన్ రావత్
మధులిక రావత్, DWWA ప్రెసిడెంట్
బ్రిగెట్ LS లిద్దర్
లెఫ్టినెంట్ కర్నల్ హరీందర్ సింగ్
NK గురుసేవక్ సింగ్
NK జితేంద్ర కుమార్
L/NK వివేక్ కుమార్
L/NK B సాయి తేజ
హావిల్దార్ సత్పాల్