IPL కారణంగా స్థానికంగా ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అంతర్జాతీయ ఆటగాళ్లతో కలిసి ఆడడం కారణంగా మన యంగ్ స్టర్స్ కు నేర్చుకోవడానికి చాలా దొరకుతుంది! ఈ IPL లో చేసిన ఫర్మార్మెన్స్ ఆధారంగా ఇండియన్ T20 టీమ్ రూపొందిస్తే ఎలా ఉంటుందో చూద్దాం !
1.KL రాహుల్ ( వికెట్ కీపర్ )
2.దేవదత్ పడిక్కల్
3.Surya Kumar Yadav
4. ఇషాన్ కిషన్
5.రోహిత్ శర్మ ( కెప్టెన్ )
6.హార్థిక్ పాండ్యా
7. రవీంద్ర జడేజా
8.యజువేంద్ర చాహల్
9. సందీప్ శర్మ
10. నటరాజన్
11.జస్ప్రీత్ బుమ్రా.
Bench Players:
Virat Kohli, Shikar Dhawan, Washington Sundar, Mandeep Singh