ఏ భాషలో అయినా సరే హీరోయిన్ కు యాక్టింగ్ లైఫ్ తక్కువగా ఉంటుంది. 15 ఏళ్ళకు మించి హీరోయిన్ గా ముందుకు వెళ్ళాలి అంటే మాత్రం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మంది హీరోలతో రోమాన్స్ లు చేసే హీరోయిన్ లు పెళ్లి చేసుకోవడానికి కాస్త ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వయసు పెరుగుతున్నా సరే కొందరు హీరోయిన్ లు మాత్రం పెళ్లి చేసుకోకుండా డేట్ అనే ఆలోచనలో ఉన్నారు.
Also Read:పాపం కేసీఆర్.. అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి..!
రకుల్ ప్రీత్ సింగ్
జక్కీ బాగ్నాతో ఆమె లవ్ లో ఉంది. సీనియర్ హీరోయిన్ గా ఉన్నా సరే ఆమెకు ఏ ఆఫర్ లు రావడం లేదు.
శృతి హాసన్
కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్న శ్రుతీ ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ తో ప్రేమలో పడింది. అతనితో కలిసి ముందుకు వెళ్తూ సినిమాలు వరుసగా చేస్తుంది.
నయనతార
ఎందరో హీరోలతో ప్రేమలో పడిన ఈ హీరోయిన్ ఇప్పుడు డైరెక్టర్ విజ్ఞేశ్ శివన్ తో డేటింగ్ లో ఉంది.
తాప్సి
ఎప్పుడో తెలుగులో అడుగు పెట్టిన ఈ భామ ఇప్పుడు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఒక బ్యాడ్మింటన్ కోచ్ తో ఆమె ప్రేమలో ఉంది.
అలియా భట్
గంగుభాయి సినిమాతో మంచి స్వింగ్ లో ఉన్న ఈ హీరోయిన్ ఇప్పుడు రణభీర్ సింగ్ తో ప్రేమలో ఉంది.
కియారా అద్వాని
బాలీవుడ్ లోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్న ఈ హీరోయిన్ సిద్దార్థ్ మల్హోత్రాతో ప్రేమలో ఉంది.
Also Read:గిరి కుమార్ క్షేమాన్ని కోరుకుంటున్నా: చిరంజీవి
కియారా అద్వాని
బాలీవుడ్ లోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్న ఈ హీరోయిన్ సిద్దార్థ్ మల్హోత్రాతో ప్రేమలో ఉంది.