ఈ రోజుల్లో శృంగార సామర్ధ్యం కోసం గాను చాలా మంది వివిధ రకాల మందులు వాడుతున్నారు. తినే తిండి సరిగా తింటే మనం ఏ మందులు వాడాల్సిన అవసరం లేదనే మాట ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆహార నియమాలు సరిగా పాటిస్తే శృంగార సామర్ధ్యం పెరుగుతుంది. ఉల్లిపాయలు, ములగకాయలు వంటివి బాగా హెల్ప్ అవుతాయి.
Also Read:రాహుల్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ..!
ఉల్లిపాయలు తింటే కోరికలు పెరుగుతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. దానితో పాటుగా దాల్చిన చెక్క పొడి కూడా సామార్ధ్యాన్ని బాగా పెంచుతుంది. ఉల్లి పాయలు రక్తాన్ని బాగా మరిగిస్తాయట. ఇక అశ్వగంధ కూడా కోరికలు పెరగడానికి ఉపయోగపడుతుంది. మునక్కాయలు ఆ సామర్ధ్యాన్ని పెంచుతాయని న్నిపునులు చెప్తున్నారు. ఇక మునగాకు మోకాళ్ళలో గుజ్జు పెంచడానికి సహాయ పడుతుంది.
గుమ్మడి గింజలు తినడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. టెస్టో స్టోరోన్ లెవెల్స్ పెరగడానికి ఉపయోగపడతాయి. ఉల్లిపాయలు ఎక్కువగా తింటే గ్యాస్ పెరిగే అవకాశం ఉంది. ఉల్లి విత్తనాలను మన తెలంగాణాలో కలోంజీ అని పిలుస్తారు. అవి కూడా సామర్ధ్యం పెరగడానికి ఉపయోగపడతాయి. పొదీనా ఆకు యూరిన్ ఇన్ఫెక్షన్ ను బాగా తగ్గిస్తుంది. హారా ధనియా జీర్ణాన్ని పెంచుతుందట. కాబట్టి శృంగార సామర్ధ్యం పెరగడానికి అనవసరంగా మందులు వాడకుండా ఉండటం మంచిది.
Advertisements
Also Read:సామ్-చై మళ్లీ కలవబోతున్నారా.. ఫ్యాన్స్‌కి పండగే..!