గుంటూరు: ఏపీలో పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేశారు. పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు రూరల్ ఎస్పీగా సీహెచ్ విజయరావు నియమితులయ్యారు. బదిలీ వివరాలు ఇలావున్నాయి.
విజయవాడ డీసీపీ-2గా విక్రాంత్‌పాటిల్
గుంటూరు రూరల్ ఎస్పీగా ఉన్న జయలక్ష్మికి డిప్యూటేషన్
చిత్తూరు ఎస్పీగా సెంథిల్ కుమార్ బదిలీ
ఇంటెలిజెన్స్ ఎస్పీగా సీహెచ్ వెంకటప్పలనాయుడు
కడప ఎస్పీగా కేకేఎన్ అన్బురాజన్
తిరుపతి అర్భన్ ఎస్పీగా గజరావుభూపాల్
అడ్మినిస్ట్రేషన్ డీసీపీగా ఎస్.హరికృష్ణ బదిలీ
పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్‌గా అమిత్‌గార్గ్
పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా పీవీ సునీల్‌కుమార్
లా అండ్ ఆర్డర్ ఏఐజీగా రాజశేఖర్‌బాబు
అడ్మినిస్ట్రేషన్ ఏఐజీగా భాస్కర్ భూషణ్
ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ విజిలెన్స్‌గా కె.వెంకటేశ్వరరావు
గుంటూరు రూరల్ ఎస్‌పీ విజయరావు