తీపి అనగానే వెంటనే చెక్కర గుర్తొస్తుంది. కానీ చెక్కర ఎక్కువగా తినటం ప్రమాదకరమని… చెక్కరతో పోలిస్తే బెల్లం ఎంతో బెటర్ అని వైద్యులు సైతం అంగీకరిస్తున్నారు. బెల్లం చేసే మేలు అంతా ఇంతా కాదని అంటున్నారు.
మహేష్‌బాబు సోదరిపై గౌతమ్‌మీనన్ సంచలన వ్యాఖ్యలు
ముఖ్యంగా జీర్ణక్రియకు బెల్లం ఎంతో మేలు చేస్తుందని, బెల్లంలో తక్కువ క్యాలరీలు ఉండటంతో… అధిక బరువు పెరుగుతామన్న భయం కూడా ఉండదంటున్నారు. రోజూ రాత్రిపూట బెల్లం ముక్క తింటే జీర్ణక్రియ సులభంగా జరగుతుంది. ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయంటున్నారు. ఆస్తమా రోగులకు బెల్లంతో పాటు నువ్వులూ కలిపి తింటే మంచి ఫలితం వస్తుందంటున్నారు.
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా విడుదలైతుందా…?
ఇక కాలేయాన్ని కాపాడటంలోనూ, శరీరంలో హర్మోన్ల సమతుల్యం చేయటంలోనూ బెల్లం మంచి పాత్ర పోషిస్తుంది. శరీరంలో అధికంగా ఉండే నీరు బయటకు వెళ్లిపోతుందని… బరువు తగ్గేందుకు బెల్లం మంచి పరిష్కారం అంటున్నారు. ఇక బీపీని అదుపులో ఉంచటంతో పాటు శరీరంలో రక్త శుద్ధి చేయటంలో బెల్లం నెం.1 అంటున్నారు పరిశోధకులు.
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా విడుదలైతుందా…?
ఇక కీళ్ల నొప్పులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలను మాయం చేయటంలో బెల్లం మంచి ఫలితాలను అందిస్తుందని…అందుకే పాత కాలంలో చెక్కర కన్నా బెల్లంకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే వారని గుర్తు చేస్తున్నారు.
అందుకే… ఈ మధ్య డైట్‌లో బెల్లం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.