• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » హాస్పిటల్ లో అడ్మిట్ అయిన ఇషాన్ కిషన్

హాస్పిటల్ లో అడ్మిట్ అయిన ఇషాన్ కిషన్

Last Updated: February 27, 2022 at 5:59 pm

భారత క్రికెట్ ఆటగాడు ఇషాన్ కిషన్ ఆసుపత్రి పాలయ్యాడు. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో శ్రీలంకతో జరిగిన రెండో టి20 సమయంలో 146 కిలోమీటర్ల వేగంతో వస్తున్న బంతి బౌన్స్ అయ్యి…హెల్మెట్‌కు తాకింది. దీనితో ఇషాన్ కిషన్ ను ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు.

తన ఫేవరేట్ పుల్ షాట్‌‌‌‌గా ఆడే ప్రయత్నంలో బ్యాట్ అడ్వాన్స్ అయింది. దీనితో నేరుగా బంతి తలకు బలంగా తాకింది. వెంటనే గ్రౌండ్ లోకి టీమిండియా ఫిజియో వచ్చి పరీక్షించాడు.

ఆ తరువాత కూడా ఇషాన్ బ్యాటింగ్ కొనసాగించాడు. అయితే ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. ప్రస్తుతం సిటి స్కాన్ చేశారు. వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాడు.

అలాగే మరోవైపు ఓ శ్రీలంక ఆటగాడికి కూడా బొటనవేలు గాయంతో అడ్మిట్ అయ్యినట్లు తెలుస్తోంది.

Indian cricketer Ishan Kishan is under medical examination after getting hit on the head during India vs Sri Lanka 2nd T20I. Sri Lanka player Dinesh Chandimal was also taken to hospital as part of precautionary measures after an injury: Himachal Pradesh Cricket Association

— ANI (@ANI) February 26, 2022

Advertisements

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

రోజూ 5 నిమిషాలు ఇలా చేస్తే చాలు..కొవ్వు ఇట్టే కరుగును

ఉత్కంఠ మ్యాచ్.. ఆర్సీబీదే విజయం!

కాంప్రమైజ్‌కు నో చెప్పిన నాగచైతన్య..‘డెడ్’ అని సమంత రియాక్షన్!

రామరాజ్యమే లక్ష్యం!

వేర్పాటువాద నేత యాసిన్‌కు యావజ్జీవ శిక్ష..కశ్మీర్‌లో హైఅలర్ట్

బ్యాట్ తో బాదిన భార్య‌.. కోర్టును ఆశ్ర‌యించిన భ‌ర్త‌..!

ఈ సారీల గోలేంట్రా బాబూ..?

బిగుసుకుంటున్న ఉచ్చు..చిదంబరంపై ఈడీ కేసు

ఏజెంట్ షూటింగ్ అప్ డేట్స్

మేజర్ వీడియో సాంగ్ అదిరింది

ఆ నిర్ణయం మాకు కలిసొస్తుంది

అందుకే రియాలిటీ షోలు చేయను

ఫిల్మ్ నగర్

కాంప్రమైజ్‌కు నో చెప్పిన నాగచైతన్య..‘డెడ్’ అని సమంత రియాక్షన్!

కాంప్రమైజ్‌కు నో చెప్పిన నాగచైతన్య..‘డెడ్’ అని సమంత రియాక్షన్!

ఏజెంట్ షూటింగ్ అప్ డేట్స్

ఏజెంట్ షూటింగ్ అప్ డేట్స్

మేజర్ వీడియో సాంగ్ అదిరింది

మేజర్ వీడియో సాంగ్ అదిరింది

ఆ నిర్ణయం మాకు కలిసొస్తుంది

ఆ నిర్ణయం మాకు కలిసొస్తుంది

అందుకే రియాలిటీ షోలు చేయను

అందుకే రియాలిటీ షోలు చేయను

దుల్కర్ సల్మాన్ తెలుగు సినిమా విడుదల తేదీ ఇదే

దుల్కర్ సల్మాన్ తెలుగు సినిమా విడుదల తేదీ ఇదే

రెడ్‌ కార్పెట్‌ పై నర్గీస్‌.. నీ సొగసు చూడతరమా!

రెడ్‌ కార్పెట్‌ పై నర్గీస్‌.. నీ సొగసు చూడతరమా!

పవన్ అక్కడకు ఎందుకు వెళ్ళాడో తెలుసా! పిక్ వైరల్

పవన్ అక్కడకు ఎందుకు వెళ్ళాడో తెలుసా! పిక్ వైరల్

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)