పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో యూత్ మనసులు కొల్లగొట్టిన బామ నబ నటేష్. రామ్ సరసన నటించిన ఈ తెలంగాణ పోరి తన అందాలను వెండితెర మీద ఆరబోస్తూ యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ తో మంచి జోష్ మీద ఉన్న నబ ఎక్కువగా ఫోటో షూట్ లు చేస్తుంటుంది. ఎప్పుడు ఫోటో షూట్ చేసినా దానికి సంబంధించి కొన్ని ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది.