నబా నటేష్… ఇస్మార్ట్ శంకర్ సినిమా తో మంచి హిట్ కొట్టి ఫామ్ లో ఉంది. నన్ను దోచుకుందువటే చిత్రం ద్వారా తెలుగులో అడుగుపెట్టిన ఈ బ్యూటీ మొదటి చిత్రంతోనే అందరి మనసులను దోచుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్నది.
ఒకవైపు సినిమాలపై జోరు చూపిస్తూనే మరోపక్క సోషల్ మీడియా లో హాట్ పిక్స్ తో రచ్చ రచ్చ చేస్తుంది. తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పిక్స్ పోస్ట్ చేసి నెటిజన్లను టెంప్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింటో వైరల్ గా మారాయి.