ఇస్మార్ట్ శంకర్ సినిమాతో యువత మనసులు కొల్లగొట్టిన పోరి నబా నటేష్. ఎప్పుడు సోషల్ మీడియా లో పొట్టి పొట్టి డ్రెస్ లతో ఫొటోస్ ని పోస్ట్ చేసే ఈ అమ్మడు తాజాగా హాఫ్ శారీ లో ఓ ఫోటో ని పోస్ట్ చేసింది. హాఫ్ శారీ లో క్యూట్ ఎక్సప్రెషన్ ఇస్తూ నబా పెట్టిన ఫోటో ని చూసి యువత పిచ్చెక్కిపోతున్నారు.సంప్రదాయబద్ధంగా నబా కనిపించటం తో నెటిజన్లు కామెంట్లు మీద కామెంట్లు చేస్తున్నారు. మీరు ఎలా ఉన్న అందంగా ఉంటారు అంటూ నబా పై తమ ఇష్టాన్ని చెప్పుకుంటు పొగడ్తలతో ముంచుతున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా విజయంతో జోష్ మీద ఉన్న ఈ అమ్మడు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న విదంగా వచ్చిన అవకాశాలు వదులుకోకుండా ఒకే చేస్తుందట.