రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో యూత్ ని తన వైపు ఆకర్షించేలా చేసుకున్న బ్యూటీ నబ నటేష్. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తన నటనతో విమర్శకులను సైతం మెప్పించింది నబ. ఇటీవల రవితేజ్ హీరోగా వచ్చిన డిస్కో రాజా సినిమాలో కూడా నటించింది ఈ తెలంగాణ పోరి. ఎప్పుడూ సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండే నబ తన ఫోటో షూట్ కు సంబందించిన ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా నబ కొన్ని ఫొటోస్ పోస్ట్ చేసింది. అవి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.
Advertisements