• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » హిమాచల్ లో వాహనాలపై పడ్డ కొండచరియలు

హిమాచల్ లో వాహనాలపై పడ్డ కొండచరియలు

Last Updated: August 11, 2021 at 4:37 pm

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ లో వాహ‌నాలపై కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. రిక్‌ కాంగ్ పియో – సిమ్లా జాతీయ ర‌హ‌దారిపై ఉన్న కిన్నౌర్ దగ్గర జరిగిందీ ఘటన. ఓ బ‌స్సు, ట్రక్కుపై కొండచరియలు పడ్డట్లు స్థానికులు చెబుతున్నారు.

శిథిలాల కింద 40 మంది వరకు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సు నిండా ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు. రెస్క్యూ ఆప‌రేష‌న్ కొనసాగుతోంది.

https://tolivelugu.com/wp-content/uploads/2021/08/himachal.mp4

వ‌ర్షాల కారణంగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ లో ప‌లుచోట్ల కొండ‌చ‌రియ‌లు విరిగిపడుతున్నాయి. ఇటీవల పలు ఘటనల్లో కొందరు చనిపోయారు. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది.

A landslide reported on Reckong Peo- Shimla Highway in #Kinnaur District in Himachal Pradesh today at around 12.45 Hrs. One truck, a HRTC Bus and few vehicles reported came under the rubble. Many people reported trapped. ITBP teams rushed for rescue. More details awaited. pic.twitter.com/ThLYsL2cZK

— ITBP (@ITBP_official) August 11, 2021

Primary Sidebar

తాజా వార్తలు

మహానటితో ట్రోల్స్ కి చెక్ పెట్టాను..’దసరా’కి దండం పెట్టిస్తాను..!?

ఎంపీ రాఘవ్,పరిణీతిల డేరింగ్ డేటింగ్ … !?

ముంబై ఎయిర్ పోర్ట్ లో న్యూలుక్ తో తళుక్కుమన్న ఐకానిక్ స్టార్..!

వరుస సినిమాలతో బిజీగా ఉన్న వీరమల్లు …!

హోం వర్క్ చేయలేదని విద్యార్థిని కొట్టిచంపిన టీచర్…!

తమ్ముడి పెళ్లికి కలకాలం గుర్తుండి పోయేకానుకిచ్చిన అన్న…!

ఇప్పటి వరకు అనర్హత వేటు ఎదుర్కొన్నది వీళ్లే..!

ఎమ్మెల్సీ ఫలితాలు చూశాక సీఎం జగన్‌కు నిద్ర పట్టడం లేదు..!

నియంత నుంచి దేశాన్ని కాపాడుకోవాలి.. కేజ్రీవాల్

తప్పు చేశారు కాబట్టే రాహుల్ కి శిక్ష పడింది: డీకే అరుణ

రాహుల్ గాంధీ కోసం ఎంపీలు, ఎమ్మెల్యేలు… కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ ట్వీట్..!

మంచు ఇంట రచ్చ.. రియాక్ట్ అయిన విష్ణు

ఫిల్మ్ నగర్

మహానటితో ట్రోల్స్ కి  చెక్ పెట్టాను..'దసరా'కి దండం పెట్టిస్తాను..!?

మహానటితో ట్రోల్స్ కి చెక్ పెట్టాను..’దసరా’కి దండం పెట్టిస్తాను..!?

ఎంపీ రాఘవ్,పరిణీతిల  డేరింగ్ డేటింగ్ ... !?

ఎంపీ రాఘవ్,పరిణీతిల డేరింగ్ డేటింగ్ … !?

ముంబై ఎయిర్ పోర్ట్ లో న్యూలుక్ తో తళుక్కుమన్న ఐకానిక్ స్టార్..!

ముంబై ఎయిర్ పోర్ట్ లో న్యూలుక్ తో తళుక్కుమన్న ఐకానిక్ స్టార్..!

వరుస సినిమాలతో బిజీగా ఉన్న వీరమల్లు ...!

వరుస సినిమాలతో బిజీగా ఉన్న వీరమల్లు …!

మంచు ఇంట రచ్చ.. రియాక్ట్ అయిన విష్ణు

మంచు ఇంట రచ్చ.. రియాక్ట్ అయిన విష్ణు

నరేష్,పవిత్రలది సినిమా పెళ్లంట..పోస్టర్ అదిగో...!

నరేష్,పవిత్రలది సినిమా పెళ్లంట..పోస్టర్ అదిగో…!

ఎలిఫెంట్ విస్పర్ ఫిల్మ్ మేకర్స్ కి వెల్లువెత్తుతున్న అభిమానం...!

ఎలిఫెంట్ విస్పర్ ఫిల్మ్ మేకర్స్ కి వెల్లువెత్తుతున్న అభిమానం…!

mohan babu anger on manchu vishnu and manoj issue

కొడుకుల గొడవ పై మోహన్‌ బాబు సీరియస్‌!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap