జబర్దస్త్ యాంకర్ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు అనసూయ. ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు తెలియదంటే అతిశయోక్తి కాదు. జబర్దస్త్ కామెడీ షో తెలుగు ప్రేక్షకులను దగ్గరైన అనసూయ తన అందంతో అభినయంతో ఇట్టే ఆకట్టుకుంటుంది. అయితే అనసూయ కేవలం టీవీ యాంకరింగ్ మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లో ను హవా కొనసాగిస్తోంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ దూసుకుపోతోంది. అంతేకాకుండా అనసూయ ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ..తన అభిమానుల్నీ ఆకట్టుకుంటుంది. తాజాగా పట్టు లంగాతో ఈ అమ్మడు నెట్టింట్లో మెరిసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.