బుల్లితెర యాంకర్ అనసూయ తన అందంతో అభినయంతో యూత్ కి చెమటలు పట్టిస్తోంది. యాంకర్ గా రాణిస్తూనే నటిగా కూడా వెండితెరపై దూసుకుపోతుంది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు అప్పుడప్పుడు హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది.
తాజాగా హాఫ్ శారీ లో అనసూయ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు చూసిన నెటిజన్ లు అనసూయ అందాన్ని చూసి అబ్బా అంటున్నారు. అనసూయ అందాన్ని వర్ణిస్తూ కామెంట్లు మీద కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే అనసూయ ప్రస్తుతం చావు కబురు చల్లగా, ఖిలాడి సినిమాలతో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తోంది.