యాంకర్ అనసూయ…బుల్లితెర పై ప్రస్తుతం ఓ వెలుగు వెలుగుతుంది. జబర్దస్త్ షో తో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తన అందంతో ప్రేక్షకులను ఆకర్షించింది. ప్రస్తుతం తన టాలెంట్ తో సినిమాల్లో కూడా నటిస్తుంది. ఒక వైపు బుల్లితెర షోలు, మరో వైపు సినిమాలతో ఈ అమ్మడు బిజీ బిజీ గా గడుపుతుంది. ఎంత బిజీ గా ఉన్న తన షూటింగ్ కి సంబంధించి కొత్త కొత్త ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా అనసూయ కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. చీరకట్టులో వయ్యారాలు వలకబోస్తూ అనసూయ పెట్టిన పెట్టిన ఫోటోలు నెట్టింట్లో సెగలు పుట్టిస్తున్నాయి.